కర్నూలు: జీవితంలో యోగా సాధన అంతర్భాగం చేసుకోవాలన్న సెట్కూరు సీఈఓ వేణుగోపాల్
ఆధునిక జీవితంలో యోగా సాధన అంతర్భాగమైనప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సెట్కూరు సీఈవో వేణుగోపాల్, జడ్పీ సీఈవో నాసర రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా క్రీడా సంస్థ యోగా హాలులో యోగాంధ్రలో భాగంగా జిల్లాస్థాయి యోగా పోటీలను వారు ప్రారంభించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతినిధిగా జీవితంలో యోగా సాధన తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.