మంచిర్యాల: శ్రీరాంపూర్ ఆర్కే-న్యూటెక్ గని సీఐటీయూ ఫిట్ కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్ ఆర్కే-న్యూటెక్ గనిపై చంద్రశేఖర్ అధ్యక్షతన సీఐటీయూ నూతన ఫిట్ కమిటీని ఎన్నుకున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేయాలని, అనారోగ్య సమస్యలున్న కార్మికులను ఇన్వాల్యుడేషన్ చేయాలని కమిటీ డిమాండ్ చేసింది.