ధర్మపురి: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శ్రీవిల్లి పుత్తూరు జీయర్ స్వామి
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శ్రీవిల్లి పుత్తూరు శ్రీ శఠగోప సిద్ధాంత పీఠం శ్రీ శ్రీ శ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామి గారు దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.