శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఓ కారులో తుపాకీ కలకలం రేపింది, మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేస్తుండగా కారు ముందు భాగంలోని డాష్ బోర్డు కింద తుపాకీని దేవస్థానం సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది గుర్తించారు, వెంటనే సీఐ ప్రసాదరావుకు సమాచారం అందజేశారు, వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ ప్రసాదరావు తుపాకి కలిగిన వ్యక్తిని విచారణ చేయగా మధ్య ప్రదేశ్కు చెందిన పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్ కేసు నిమిత్తం వచ్చి శ్రీశైలం దర్శనార్థమై వచ్చారని తెలియజేశారు,