ప్రభుత్వ విద్యా రంగం బలోపేతంకై మరియు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఎలాంటి పోరాటాలు చేయాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్, రంగప్ప పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు . జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం . 2. ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని. 3. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, 4. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతిని కల్పించాలని,