గన్నవరం: గన్నవరం స్పందన మానసిక వికాస కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు
గన్నవరం మండలం దావాజిగూడెంలోని స్పందన మానసిక వికాస కేంద్రంలో ఏపీ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దివ్యాంగులకు అందుతున్న సేవలపై సంస్థను ముఖ్య అతిథి జి. రవికుమార్ అభినందించారు.