పూతలపట్టు: యాదమరిలో యువకుడి మృతిపై అనుమానం: తహశీల్దార్ సమక్షంలో మృతదేహం వెలికితీత
యాదమరి మండలం ఆరిమాకులపల్లికి చెందిన శేఖర్ మృతిపై తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 24న మృతి చెందిన శేఖర్ మృతదేహాన్ని, అనుమానాల నేపథ్యంలో తహశీల్దార్ సమక్షంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.