Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: చెంచుగూడెములలో 'మా స్వామి మల్లన్న మా చెంతకే" కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీశైల దేవస్థానం

Srisailam, Nandyal | May 5, 2026
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచు గూడెములలో 'మా స్వామి మల్లన్న -మా చెంతకే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 6న స్థానిక మేకలబండ చెంచుగూడెం, 7న మార్కాపురం జిల్లా చింతలలో ఈ ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చెంచుగూడెలలో ఈ కార్యక్రమాల నిర్వహణకై ఐటీడీఏ సహకారం పొందుతామన్నారు.