భీమిలి: మధురవాడ బీచ్లో విద్యార్థుల మృతి: బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న గంటా రవితేజ
మధురవాడ ఐటీ సెజ్ బీచ్ ఘటనపై టీడీపీ నాయకులు గంటా రవితేజ స్పందించారు. విద్యార్థుల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుడు సూర్య ప్రకాష్ తండ్రిని యు.ఎ.ఇ. నుండి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తామని ఆయన ప్రకటించారు.