నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం పలుకుతున్న జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ మరియు బిసి వెల్ఫేర్ మంత్రి శ్రీమతి సవిత మరియు జిల్లా కలెక్టర్ గా.ఎస్.వెంకటేశ్వర్ తదితరులు...