ఆదోని: ఆదోని గణేకల్లులో టీడీపీలోకి భారీగా వైసీపీ నేతల చేరిక
Adoni, Kurnool | Oct 22, 2026 ఆదోని మండలం గణేకల్లులో వైసీపీ మాజీ సర్పంచ్ సిద్ధ రమేశ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఉమాపతి నాయుడు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.