ఒంగోలు అర్బన్: ప్రతి రైతు కుటుంబానికి 50 వేల రూపాయల కరువు పరిహారాన్ని అందించాలి : సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ కు
Ongole Urban, Prakasam | Sep 20, 2026
ఎల్లినో ప్రభావంతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి 50వేల రూపాయల పరిహారాన్ని అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎక్కడ చూసినా వర్షాలు లేక పంటలు పండక కనీసం పశువులకు మేత నీరు కూడా అందించలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు రాజ్యం రైతే ప్రభుత్వానికి ఎన్నెముక అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 50వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు