ఆలూరు: దేవనకొండ: గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన డిగ్రీ యువకుడు
Alur, Kurnool | Oct 23, 2026 దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన డిగ్రీ యువకుడు బోయ వన్నూరప్ప రాజకీయ ప్రవేశం చేశారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయనపై గ్రామస్తులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు.