లేపాక్షి పెద్ద చెరువులో ప్రభుత్వ సెలవు దినాల్లో పెట్రేగిపోతున్న మట్టి దొంగలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండల కేంద్రంలో గల లేపాక్షి పెద్ద చెరువు లో జోరుగా సాగుతున్న మట్టిదందా, మట్టి దొంగలు ప్రభుత్వ సెలవు దినాలనే ఆసరాగా చేసుకుని దీపావళి, ఆదివారం రెండు రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తక్షణమే వారి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు