జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడి చంపిన వేటగాళ్లను అటవీశాఖ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు,రేంజర్ నాసిర్ మరియు శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరక,. 2023లో కరెంట్ షాక్ పెట్టి చిరుతను చంపి, 5 చిరుత గోర్లు అమ్మి క్యాష్ చేసుకున్న 4 ముద్దాయిలతో పాటు గోళ్ళు కొనుగోలు చేసిన ముగ్గరిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో నలుగురు ముద్దాయిలు నంద్యాల, మహానంది, గోపవరం చెందిన వారుగా అటవిశాఖ అధికారులకు చర్చించుకుంటున్నారు,