అనకాపల్లి: నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికల తేదీల్లో మార్పు: కొత్త షెడ్యూల్ ఇదే!
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న పోలింగ్, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.