తుని: తుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కూటమి నేతలు
Tuni, Kakinada | Oct 23, 2026 తుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, యనమల కృష్ణుడు మరియు అభ్యర్థి శరకణం శ్రీలత పాల్గొన్నారు. గొల్ల అప్పారావు సెంటర్, ఫీడర్ రోడ్డు, మేదరపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.