నందికోట్కూరు: ప్రధాన ఎన్నికల కమిషన్ కుమార్ రాజీనామా చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భారతప్రధానన్యాయమూర్తిని కమిటీ నుండి తప్పించడం సరికాదని సిపిఐ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలోని గాంధీ విగ్రహం వద్ద నిసర కార్యక్రమంచేపట్టారు,అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగాకొత్తపల్లిమండలంలో శుక్రవారం నిరసన కార్యక్రమంనిర్వహించారు,సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి భీమ లింగము, అధ్యక్షతను జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తపల్లి మండల కార్యదర్శి కేత్ం. వెంకట్ శివుడు యాదవ్ వక్తగా పాల్గొని మాట్లాడారు, సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ