మణుగూరు: మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పినపాక మండలంలో పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టిన సిఐ వెంకటేశ్వరరావు
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు గురువారం పినపాక మండలంలోని బయ్యారం సీతారాంపురం జానంపేట పాండంగాపురంలో సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు...