శ్రీశైలం: శ్రీశైలం అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లకు సంబంధించిన ఎన్రోల్మెంట్ అంశంపై అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల సమీక్ష
SIR సంబంధించి శ్రీశైలంఅసెంబ్లీలో పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లకు సంబంధించిన ఎన్రోల్మెంట్ అంశంపై స్థానిక RDO గారి అధ్యక్షతన కార్యాలయం నందు స్థానిక అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు.sir పై పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్నటువంటి ఓటర్ల ఎన్రోల్మెంట్ అప్లికేషన్ అంశంపై అధికారులతో చర్చించడం ఓటర్లకు సంబంధించి సలహాలు సూచనలు చేశారు RDO శివుడు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అందరూ తాసిల్దారులు మరియు బిఎల్వోలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.