గద్వాల్: బల్గెరలో నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బల్గెర గ్రామంలోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన రవి మరియు వెన్నెల వివాహ వేడుకకు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు నాయకులు పాల్గొన్నారు.