నందికోట్కూరు: కడుమూర్'లో 4.5 కేజీల బాలుడు జననంపిహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ వ్యోమకేష్
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది.మిడుతూరు గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి భార్య బోయ ఉదయలక్ష్మి నెలల గర్భిణి శుక్రవారం ఉదయం కడుమూరు ఆసుపత్రికి రాగా ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ బిడ్డ 4.5 కేజీల భారీ బరువు గల మగ బిడ్డ సాధారణ కాన్పు (నార్మల్ వెజైనల్ డెలివరీ) జరిగిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పి హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వ్యోమకేష్ తెలిపారు. పుట్టిన వెంటనే బిడ్డ సురక్షితంగా ఏడవడం జరిగింది.ప్రసవానికి సంబంధించిన అన్ని దశలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్