ఆదోని: ఆదోనిలో ముమ్మరంగా సాగుతున్న టీడీపీ ప్రచారం
Adoni, Kurnool | Oct 23, 2026 ఆదోనిలో టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నాగమణి, 52వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయలక్ష్మి కలిసి కిలిచినపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. వార్డులో పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.