మహబూబ్ నగర్ అర్బన్: పాలమూరు యూనివర్సిటీ బీటెక్ ఫలితాలు విడుదల: ఆన్లైన్లో చెక్ చేసుకోండి
పాలమూరు యూనివర్సిటీ బీటెక్ సెకండ్ సెమిస్టర్ మరియు ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్ ఫలితాల్లో 68.68 శాతం, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో 52.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక ఆన్లైన్ వెబ్సైట్లో చూడవచ్చు.