కల్వకుర్తి: కల్వకుర్తిలో సీసీ కెమెరాల పై ప్రజలకు అవగాహన ఎస్సై మాధవరెడ్డి...
కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాల పై ప్రయాణికులకు ప్రజలకు స్థానికైసే మాధవరెడ్డి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అవగాహన కల్పించారు ఆన్లైన్ మోసాలతో పాటు దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు...