సూర్యాపేట: పిల్లలమర్రి మూసీ కాలువ సమస్య: చెట్లను తొలగించాలని రైతుల విజ్ఞప్తి
సూర్యాపేట రూరల్ మండలం పిల్లలమర్రి గ్రామంలో మూసీ కాలువ పరిసరాల్లో పిచ్చి చెట్లు పెరగడంతో సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇబ్బంది కలగకుండా కాలువను శుభ్రం చేయాలని అధికారులు కోరుతున్నారు.