జగిత్యాల: ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్: సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్
బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.