చోడవరం: శరభవరం ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థి నామినేషన్
రోలుగుంట మండలం శరభవరం ఎంపీటీసీ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా కొర్ర కొండబాబు నామినేషన్ వేశారు. నల్లరాయి క్వారీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, పిత్రిగడ్డలో రోడ్డు పనులు చేపట్టకుంటే మహా పాదయాత్ర చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.