శ్రీశైలం: ఆత్మకూరు అర్బన్ కాలనీలో ఒరిగిపోయిన విద్యుత్ స్తంభం , కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని కాలనీవాసుల నిరసన
ఆత్మకూరు అర్బన్ కాలనీలోని లక్ష్మీ ఇంటి దగ్గర విద్యుత్ స్తంభం ఒరిగిపోయి పడిపోయే స్థితిలో ఉందని,కాలనీవాసులు ఆందోళనకు దిగారు .ఈ స్తంభం ఒరిగిపోయి కిందపడే స్థితిలో ఉండగా కొత్త స్తంభం ఏర్పాటు చేశారని ఆస్థంభం ఏర్పాటు చేసి కూడా ఐదు సంవత్సరాలైనా తీగ లాగలేదని, వెంటనే కొత్త స్తంభానికి తీగలాకి పాత స్తంభాన్ని తీసివేయాలని లేదంటే వర్షాకాలం కాబట్టి పెద్ద పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.