జగిత్యాల: ఘనంగా ప్రధాని మోడీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
తహసీల్ చౌరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, జింక రామాంజనేయులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.