మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ డిటి
మణుగూరు, అశ్వాపురం మండలాల్లో ఉన్న పలు రేషన్ దుకాణాలను సోమవారం పౌరసరఫరాల శాఖ డిటి అధికారి శివకుమార్ తనిఖీలు చేశారు. రేషన్ దుకాణాల్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు.