నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో ఐదో రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
నాగర్కర్నూల్లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. షరతులు లేకుండా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.