హిందూపురం పట్టణంలోని 3,4 వార్డులలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్
హిందూపురం పట్టణంలోని 3,4 వార్డులలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ శ్రీమతి "T N దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా T N దీపిక మాట్లాడుతూ.....* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో కూటమి మెడలు పంచుతామని నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.