చోడవరం: అనకాపల్లి: 80 ఏళ్లుగా లేని రోడ్డు సౌకర్యం.. వారం రోజుల్లో పనులు మొదలు కాకుంటే ఆందోళన!
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని గిరిజన గ్రామస్తుల నిరసన. శంకుస్థాపన చేసినా మొదలుకాని రోడ్డు పనులు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించిన గ్రామస్తులు మరియు సిపిఎం నాయకులు.