సారంగాపూర్: గిరిజనుల రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ చిత్రపటానికి గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, దావా వసంత సురేష్ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు.