మంచిర్యాల: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఘనంగా ముందస్తు జన్మదిన వేడుకలు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహా ప్రస్థానం కమిటీ సభ్యులు ముందస్తు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.