జిన్నారం: సంగారెడ్డి జిల్లా తిన్నారంలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర
సంగారెడ్డి జిల్లా తిన్నారం మున్సిపల్ కేంద్రంలో అమ్మవారి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.