గద్వాల్: ధరూర్ నూతన ఎస్సై బి. తారకను సన్మానించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు
ధరూర్ పోలీస్ స్టేషన్లో నూతన ఇంచార్జి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బి. తారకను తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఎస్సైని కోరారు.