ఎమ్మిగనూరు: గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడులో గురువారం స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గోనెగండ్ల ఎర్రబాడులో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ..గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడులో గురువారం స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EORD అనంత సైనా పాల్గొని పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాన్ని గ్రామస్థుల సహకారంతో పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.