సూర్యాపేట: సూర్యాపేటలో అమ్మవారిని దర్శించుకున్న పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.