ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని ఒకసారి స్థానికులకు అవకాశం కల్పించాలని కోటి సంతకాల కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణు రెడ్డి మాట్లాడినట్లు ఆరోపిస్తూ టిడిపి నాయకులు హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 40 సంవత్సరాలుగా వారి కుటుంబం హిందూపురంలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని వారిపై మాట్లాడితే ఉపేక్షించేది లేదని వారిని ప్రశ్నించడానికి వైసిపి కార్యాలయం వద్దకు వెళ్లామని టిడిపి నాయకులు తెలిపారు బాలయ్య బాబు పై ఇలాగే మాటలు మాట్లాడితే ఉపేక్షించమని తరిమికొడతామని తెలిపా