నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో ఘనంగా ప్రారంభమైన అజిత్ జోన్ స్టైల్స్ షాపింగ్ మాల్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో అజిత్ జోన్ స్టైల్స్, శివన్న అందరి షాపింగ్ మాల్ ప్రారంభమైంది. సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా 20 బ్రాంచులను కలిగి ఉంది. నాణ్యమైన బట్టలు అందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.