శ్రీకాకుళం: కూటమిలో సీట్ల పంచాయితీ.. ఆశావహుల్లో పెరిగిన టెన్షన్!
శ్రీకాకుళంలో రేపటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ. జిల్లాలో 30 జడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.