పీ4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో ఉన్న మెయిన్ బిల్డింగ్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో నేటి 30వతేదీతో ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమం (ఎంబికె 10-20- స్వర్ణ ఆంధ్ర @ 2047)లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లాపల్లవి, సీపీఓ అశోక్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసయాదవ్, తదితరులు పాల్గొన్నారు.