శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ,ఆదివారం సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక ,మహారాష్ట్ర,వచ్చి స్వామి అమ్మవార్లు దర్శించుకుంటున్నారు సౌమ్యమ్మ వాళ్ళ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు,