గద్వాల్: గద్వాల: గోనుపాడులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహప్రవేశం, పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల మండలం గోనుపాడులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుడు జబీబుల్లా గృహప్రవేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.