హిందూపురంలో 520 మంది వీధి వ్యాపారులతో లోక్ కల్యాణ్ మేళాపై అవగాహనసదస్సు నిర్వహించిన మున్సిపల్ అధికారులు బ్యాంకు అధికారులు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం ప్రాంగణంలో మంగళవారం 520 మంది వీధి వ్యాపారులతో "లోక్ కల్యాణ్ మేళా" పై మున్సిపల్ అధికారులు బ్యాంకు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మునిసిపల్ కమీషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి.యం.స్వానిది 2.0 "లోక కల్యాణ్ మేళా" పథకం ద్వారా వీధి విక్రయదారులు, చిన్న వ్యాపారులు సద్వినియోగం చేసుకొని బయట దొరికే వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి పొంది బ్యాంకుల ద్వారా మాత్రమే ఈ పి.యం. స్వానిది 2.0 ద్వారా ఋణం పొంది సక్రమంగా వాయిదా పద్ధతిలో చెల్లించి ప్రభుత్వం అందించే అన్ని రాయితీలను పొందగ