విశాఖపట్నం: జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది
విశాఖ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యలు పరిష్కార వ్యాధికి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం విశాఖ జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా విధి ప్రాంతాల నుంచి పలువురు అధికారులకు వారి వారి ఫిర్యాదులను అందజేశారు వెంటనే ఫిర్యాదులను అధికారులు పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ప్రజలిచ్చిన ఫిర్యాదులను సత్రం పురస్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు