పార్వతీపురం: పార్వతీపురం మన్యం: విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన హోంగార్డు - పరామర్శించిన అదనపు ఎస్పీ
పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తుండగా ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన హోంగార్డు ఆనంద్‌ను అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, సిబ్బందికి శాఖ తరఫున ధైర్యం చెప్పారు.