హిందూపురం మనే సముద్రం సమీపంలో స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తరప్రదేశ్ కు చెందిన షాహిద్ అనే కార్మికుడు మృతి
ఉత్తరప్రదేశ్ ముదుఫర్ నగర్ కు చెందిన షాహిద్ అనే యువకుడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మనేసముద్రం గ్రామ సమీపంలో గల స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు పైనుండి కిందపడి మృతిచెందగా హిందూపురం రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తంహిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.